బ్రొక్కోలి సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: మూడు నిమిషాలు
Hits   : 729
Likes :

Preparation Method

  • బ్రొక్కోలి  మరియు క్యాబేజీని ముక్కలుగా తరగాలి .
  • కూరగాయలను ఒక నిమిషం పాటు మైక్రోవేవ్ లో ఉంచాలి.
  • ఒక గిన్నెలో ,ఉడికించిన కూరగాలను ,నిమ్మరసం ,ఉప్పు, ఎండిమిరపకాయల గింజలు మరియు ఆకుకూరలు అన్నింటిని వేసి కలపాలి.
  • బాగా కలిపి అందించాలి.
Engineered By ZITIMA