టమాటో రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 3905
Likes :

Preparation Method

  • బియ్యం ని 10 నిముషాలు నానపెట్టి ,నీళ్లు వడకట్టి పెట్టాలి 
  • టమాటో ఉడికించి ,పొట్టు తీసి రుబ్బి ,వడకట్టి పెట్టుకోవాలి  
  • కొబ్బరి లోంచి పాలు తీసి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • టమాటో గుజ్జు ,కొబ్బరిపాలు కలిపి 5 కప్పులు ఉండాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక చెక్క ,లవంగం ,ఇలాచీ,స్టార్ సోంపు ,ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,వేసి వేయించుకోవాలి 
  • దింట్లో టమాటో గుజ్జు ,కొబ్బరి పాలు ,కొత్తిమీర ,ఉప్పు వేసి బాగా కలపాలి
  • ఇది మరగడం మొదలు అయ్యాక  బియ్యం వేసి బాగా కలిపి ,మూత పెట్టి చిన్న మంట పైన 10 నిముషాలు ఉంచాలి 
  • ఇపుడు మూత తీసి నెయ్యి వేసి కలపాలి 
  • మల్లి మూత పెటేయాలి 
  • బియ్యం ఉడికినాక మంట ఆర్పేసి ,5 నిముషాలు ఉమ్మగివనీయాలి 
  • ఇంకా అంతే వేడిగా వడ్డించండి ఉల్లిపాయ చట్నీతో   
Engineered By ZITIMA