టమాటో బిరియాని

Spread The Taste
Serves
4
Preparation Time: 25 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1829
Likes :

Preparation Method

  • బియ్యం ని ముందుగానే 10 నిముషాలు నానపెట్టి ,నీళ్లు వడకట్టి పెట్టుకోవాలి 
  • టమాటో లు నీళ్లలో ఉడికించుకొని పొట్టు తీసి రుబ్బి ,వడకట్టి పెట్టుకోవాలి 
  • కొబ్బరి లోంచి కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి 
  • టమాటో గుజ్జు ఇంకా కొబ్బరి పాలు కలిపి 5 కప్పులు ఉండాలి ఒక వేళ్ళ తగినట్లయితే నీళ్లు కలుపుకోవచ్చు 
  •  బాణీలో  నూనె  వేడెక్కినాక దాల్చిన చెక్క ,లవంగం ,ఇలాచీ ,ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనికి అల్లం వెల్లులి పేస్ట్ వేసి చిన్న మంటపైన వేయించుకోవాలి 
  • ఇపుడు టమాటో గుజ్జు ,కొబ్బరి పాలు, ఉప్పు వేసి మార్గనివాళి 
  • ఇపుడు దీనిలో బియ్యం వేసి బాగా కలపాలి 
  • మూతపెట్టి చిన్న మంట పై 10 నిముషాలు ఉంచాలి 
  • ఇపుడు మూత తీసి నెయ్యి వేసి మల్లి మూత పెట్టాలి 
  • అన్నం అయినాక స్టవ్ అరిపేసి 10 నిముషాలు ఉమ్మగివనివాళి 
  • అంతే ఇంకా వేడిగా వడ్డించండి   
Engineered By ZITIMA