చింతపండు రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 25 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 2142
Likes :

Preparation Method

  • బియ్యం ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక ఆవాలు ,మినపప్పు ,చినిగేపప్పు ,కరివేపాకు ఎండుమిరపకాయలు ,వెల్లులి వేసి వేయించుకోవాలి 
  • దీనికి చింతపండు గుజ్జు పోసి ,ఉప్పు ,పసుపు వేసి కలిపి ఉడికించుకోవాలి 
  • చింతపండు గుజ్జు గట్టి పడేదాకా ఉంచి చల్లరినాక అన్నంలో వేసి బాగా కలపాలి 
  • ఇక్క వడ్డించండి   
Engineered By ZITIMA