నువ్వుల అన్నం

Spread The Taste
Serves
5
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1026
Likes :

Preparation Method

  • బియ్యం ని ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • మిరియాలని బరకగా దంచిపెట్టుకోవాలి 
  • నువ్వులని వేయించుకోవాలి 
  • బాణీలో  నెయ్యి  వెడ్డెక్కినాక వెల్లులి  వేసి వేయించిపెట్టుకోవాలి 
  •  వేరే గిన్నెలో నూనె వేసి వెడ్డెక్కక ఉడికించుకున్న అన్నం ,వేయించుకున్న వెల్లులి .నువ్వులు ,మిరియాలు ,కారంపొడి వేసి బాగా కలపాలి 
  • ఒక 5 నిముషాలు చిన్న మంట పై నుంచి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA