సాంబార్ రైస్

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1754
Likes :

Preparation Method

  • కూకేర్లో కందిపప్పు ,పసుపు వేసి ఉడికించుకోవాలి 
  • దీనికి 6 కప్పుల నీళ్లు పోసి మరిగినాక బియ్యం ,ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • కూరగాయలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు,టొమాటోలు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక ఇంగువ ,ఆవాలు ,మెంతులు ,కరివేపాకు ,ఉల్లిపాయలు ,టొమాటోలు వేసి వేయించుకోవాలి 
  • దింట్లో కూరగాయ ముక్కలు వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు చింతపండు గుజ్జు ,సాంబారిపొడి ,కారంపొడి వేసి బాగా కలపాలి  
  • కూరగాయ ముక్కలు ఉడికినాక ఈ మిశ్రమముని అన్నం పప్పు తో కలపాలి 
  • అంతబాగా కలిసాక కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA