రైస్ ఉప్మా

Spread The Taste
Serves
6
Preparation Time: 35 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1682
Likes :

Preparation Method

  • బియ్యం  కందిపప్పు కలిపి నీళ్లలో నానపెట్టాలి 
  • నీళ్లు వడకట్టి బరకగా పొడి చేసి పెట్టుకోవాలి 
  • ఒక మూకుడు లో నూనె పోసి వేడెకక్క ఆవాలు ,మినపప్పు,కరివేపాకు ,తరిగిన పచ్చిమిరపకాయలు  వేసి వేయించుకోవాలి 
  • దేనిలో 600 మిల్ నీళ్లు పోసి ,  ఉప్పు , వేసి మరుగనివాళి 
  • మరిగాక బియ్యం కందిపప్పు పొడి ని వేసి కలపాలి 
  • బియ్యం పాపు ఉడికాక తురిమిన కొబ్బరి వేసి మూతపెట్టి మూడు నిముషాలు చిన్న మంటా పైన ఉంచాలి 
  • వేరే గిన్నెలో నెయ్యి వేసి వెడ్డెక్కక మిరియాలు ,జిలకర వేసి వేంచి ఉప్మా లో కలపాలి 
  • వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA