పెప్పర్ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 785
Likes :

Preparation Method

  • బియ్యాన్ని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి 
  • మిరియాలని బెరుకుగా పొడి చేసి పెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వీడీకినాక నెయ్యి వేసి మినపప్పు ,ఎండుమిరపకాయలు ,కరివేపాకు ,పొడి చేసుకున్న మిరియాలు వేసి వేయించాలి 
  • దానిలో అన్నం వేసి బాగా కలిపి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA