మాంగో రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 4383
Likes :

Preparation Method

  • మామిడికాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి 
  • మామిడికాయ ముక్కలని ఉప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • బియ్యంలో ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక చేనిగపప్పు,కరివేపాకు,ఎండుమిరపకాయలు ,ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో రుబ్బిపెట్టుకున మామిడికాయ వేసి చిన్న మంటపైన 5 నిముషాలు వేయించుకోవాలి 
  • దీనిలో ఉడికించుకున్న అన్నం వేసి మరో 5 నిముషాలు వేయించుకోవాలి 
  • వేడిగా వడ్డించండి  
Engineered By ZITIMA