లెమన్ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 4323
Likes :

Preparation Method

  • బియ్యం ని ముందుగానే ఉడికించిపెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక ఆవాలు ,మినపప్పు ,చినిగేపప్పు ,కరివేపాకు ,ఎండుమిరపకాయలు , పసుపు వేసి వేయించుకోవాలి 
  • ఈ తాలింపును ఉడికిన అన్నం లో వేసి నిమ్మరసం పిండి ఉప్పు వేసి  బాగా కలపాలి 
  • బాగా కలిపి వడ్డించండి  
Engineered By ZITIMA