జీరా రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 4083
Likes :

Preparation Method

  • ముందుగానే బియ్యం ని ఉడికించిపెట్టుకోవాలి 
  • బాణీలో  నెయ్యి  వేడెక్కినాక జిలకర వేసి వేగాక ఉడికించుకున్న అన్నం వేసి,ఉప్పు వేసి  సన్నటి మంటపై వేయించుకొని  వేడిగా వడ్డించుకోండి 
  • ఇది పనీర్ మసాలా తో కానీ చికెన్ మసాలా తో కానీ బాగా నప్పుతుంది 
Engineered By ZITIMA