గీ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1566
Likes :

Preparation Method

  • బియ్యం ని ముందుగానే ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వెడ్డెక్కక సన్నగా పొడవుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి 
  • ఇపుడు దానిలో ఉడికించుకున్న అన్నం వేసి కొత్తిమీర  వేసి మూడు నిమిషాలపాటు చిన్నటి మంటపైన ఉంచి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA