క్రిస్టల్ షుగర్ రైస్ /స్పటిక చెక్కర రైస్

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 966
Likes :

Preparation Method

  • ఒక కుండలో పాలు పోసి మరుగనివాళి 
  • దానిలో బియ్యం వేసి ఉడకనివ్వాలి 
  • స్పటిక చెక్కరను పొడి చేసుకోవాలి 
  • నెయ్యిలో జీడిపప్పు మరియు కిస్స్మిస్స్ ని వేంచి పెట్టుకోవాలి 
  • బియ్యం ఉడికినాక చెక్కర పొడి ,ఇలాచీపొడి ,వేయించుకున్న జీడిపప్పు కిస్స్మిస్స్ లు వేసి బాగా కలిపి చిన్నటి మంట పైన 2 నిముషాలు ఉంచి వేడిగా వడ్డించండి  
Engineered By ZITIMA