ఆలూ పులావ్

Spread The Taste
Serves
4
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 912
Likes :

Preparation Method

  • బియ్యం ని 30 నిముషాలు నానపెట్టాలి 
  • ఒక పెద్ద ఉల్లిపాయ ,పచ్చిమిరపకాయలు ,సోంపు ,దాల్చినచెక్క వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • ఆలుగడ్డ ని  పొట్టు తీసి పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి 
  • మందపాటి గిన్నె లో నెయ్యి వేసి వెడ్డెక్కక జిలకర అలుగడ ముక్కలు  ,పొడుగా   కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు  ,పొడుగా కోసి పెట్టుకున్న టమాటో లు ,అల్లం వెల్లులి ,వేసి వేయించుకోవాలి
  • ఇపుడు రుబ్బి పెట్టుకున్న మసాలా ని వేసి వేయించుకోవాలి 
  • బియ్యం లో నీళ్లు తీసి దింట్లో వేసి వేయించుకోవాలి 
  • దీనికి పాలు ,ఒక కప్పు నీళ్లు ,ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి 
  • ఇపుడు మూత పేటి  స్టవ్ చిన్నగా చేసి బియ్యం ఉడికేవరకు ఉంచి కొత్తిమీర చలి వేడిగా వడ్డించుకోవాలి 
Engineered By ZITIMA