శ్రీ లంక రొయ్యల కూర

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 3831
Likes :

Preparation Method

  • బాణీలో 1 టీ స్పూన్ ఇదయం నువ్వుల నూనె వేసి ,వేడిక్కినాక దానిలో ధనియాలు ,మిరియాలు ,చింతపండు ,కొబ్బరి తురుము ను వేసి ముదురు ఎరుపు వర్ణం వచ్చేంతవరకు కాల్చుకోవాలి .
  • దానిని చలరనివ్వాలి .
  • పచ్చి మిర్చిని 2 గా చీల్చాలి .
  • చిన్న ఉల్లిని ,వెల్లిలిని  సన్నగా తరుగు కోవాలి .
  • వేరే బాణీలో మిగిలిన ఇదయం నువ్వుల నూనె ను వేసి వేదక్కనివ్వాలి .
  • దానిలో ఆవాలు ,కరివేపాకు ,వేసి తలుపు చేసుకోవాలి ,అవి వేగుతున్నప్పుడు వాటికీ చిన్నఉల్లి ముక్కలు ,వెల్లుల్లి ముక్కలు ,పచ్చిమిర్చి ,అల్లం ముక్కలను కలిపి మంచిగా వేగనివ్వాలి .
  • దీనికి చల్లార్చుకున్న మసాలాను దంచి కలపాలి .
  • మసాలా పచ్చి వాసనా పోయేంత వరకు వేయించాలి .
  • తయారు  ఆయన దానికి  మిర్చిపొడి ,పసుపు ఉప్పు వేసి మరో 2 నిముషాలు వేయించుకోవాలి .
  • ఇప్పుడు దీనికి రొయ్యలు ,టొమోటోస్ వేసి ఉడికించుకోవాలి .
  • రొయ్యలు ఉడికి ,కూర దగ్గర పడేంత వరకు ఉడికించి ,వేడిగా వడ్ఢిచుకోవాలి . 
Engineered By ZITIMA