షాంగై రొయ్యలు

Spread The Taste
Serves
త్రీ
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 5022
Likes :

Preparation Method

  • ఉల్లి పొరక ల  కాండని,మొగ్గను  వేరు వేరు గ సన్నగా కత్తిరించుకోవాలి .
  • పచ్చి మిర్చి ని గుండ్రగా తరగాలి .
  • ఉల్లిపాయలను ,అల్లం ను ,వెల్లుల్లి ని సన్నగా తరగాలి .
  • మక్కా జొన్న పిండిని నీటిలో కలపండి .
  • బాణీ లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడిక్కినివ్వాలి .
  • నూనె లో అల్లం ,వెల్లుల్లి ,ఉల్లిపాయ ,పచ్చి మిర్చి ముక్కలను దొరాగా వేయించుకోవాలి .
  • దానికి ఉల్లిపొరకల మొగ్గలను కలపాలి .
  • వీటికి వెనిగర్ ,టమోటా కెచప్  వేసి బాగా కలుపు కోవాలి .
  • ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి .
  • అవసరం అయ్యేది అనుకుంటే వేడినీరు ఉప్పు కలపండి .
  • రొయ్యలు ఉడికిన తరువాత ,మక్కా జొన్న పిండి నీటిని పొయ్యండి .
  • మిగిలిన ఉల్లిపొరక  ముక్కలను వేసి 1 నిముషం వేయించండి .
  • ఇప్పుడు సొయా సాస్ జోడించి మరో 2 నిముషాలు ఉంచండి .
  • స్టవ్ నుడి దించి గార్నిష్ చేసి వేడిగా వడ్డించండి .
Engineered By ZITIMA