రొయ్యల టోస్ట్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 774
Likes :

Preparation Method

  • రొయ్యల్ని బాగా కోసుకోవాలి
  • ఉల్లిపాయలు మరియు వెదురు రెమ్మలు తరగాలి.
  • పచ్చ సోనా వేరు చేయాలి.
  • కోడిగుడ్డులో తెల్లసొన పగలగొట్టాలి.
  • రొయ్యలు,ఉల్లిపాయ,వెదురు రెమ్మ,వెల్లుల్లి పొడి, కొత్తిమీర, మిరియాల పొడి మరియు ఉప్పు వేసి రుబ్బాలి.
  • బ్రెడ్ ముక్క అంచులు తీసేసి త్రిభుజాలుగా కోసుకోవాలి.
  • రొయ్యల మిశ్రమం  బ్రెడ్ ముక్కల మీద రాసుకోవాలి.
  • నువ్వులని రొయ్యలమిశ్రమం మీదకి జల్లుకోవాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • బ్రెడ్ ముక్కల్ని నూనె లోకి వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
Engineered By ZITIMA