రొయ్యల గ్రేవీ

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 2003
Likes :

Preparation Method

  • రొయ్యలకు పసుపుపొడి పట్టించి పక్కన పెట్టండి .
  • అల్లం ,వెల్లుల్లి , కొత్తిమీర ,పచ్చి మిర్చిలను చిదిమి పెట్టుకోండి .
  • ఉల్లిపాయలను సన్నగా తరగాలి .
  • టమాటాలను 4 ముక్కలాగా తరగాలి .
  • జిలకర పొడి ,ధనియాలపొడి ,చిన్న ఉల్లిపాయలను కలిపి ముద్దగా నూరుకోవాలి .
  • బాణీలో ఇదయం నువ్వుల నూనె వేడెక్కినాక ,చిదిమి పెట్టుకున్న అల్లం ,వెల్లుల్లి ,కొత్తిమీర ,పచ్చి మిర్చి ల మిశ్రమాన్ని పోపు చేసుకోవాలి .
  • ఉల్లి ముక్కలను ,టొమాటోలను బాణీ లో వేసి మగ్గనివ్వాలి .
  • దీనికి ముద్దగా నూరుకున్న మసాలాను కలిపి పచ్చి వాసనా పోయెంతవరకు ఉదుకనివ్వాలి .
  • దీనికి కొబ్బరి పాలు, ఉప్పు , పసుపు పొడి వేసి బాగా కలపాలి .
  • దీనిలో  రొయ్యలను వేసి ,వాటిని ఉడకనివ్వాలి .
  • రొయ్యలు  ఉడికి ,గ్రేవీ  చిక్కపడిన తరువాత పొయ్యి నుండి దించి వేడిగా వడ్డించండి .
Engineered By ZITIMA