రొయ్యల వేపుడు

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 2814
Likes :

Preparation Method

  • రొయ్యలకు పసుపు కలిపి పక్కన ఉంచాలి .
  • ఉల్లిపయని ,అల్లం,వెల్లుల్లిలను సన్నగా తరగాలి .
  • కొబ్బరి తురుము ను ,జిలకర పొడిని .మిర్చి పొడి ని కలిపి ముద్దగా నూరుకోవాలి 
  • బాణీ లో నువ్వులనూనె వేసి వెడ్డెక్కనివ్వాలి 
  • నూనె లో తరిగిన ఉల్లి ,అల్లం ,వెల్లుల్లి ముక్కలను వేయించాలి .
  • ఈ ముక్కలకు నూరుకున్న మసాలా ముద్దను కలిపి ,పచ్చి వాసనా వెళ్లిపోయంత వరకు వేయించుకోవాలి .
  • వీటికి రొయ్యలని ,ఉప్పు ని కలిపి కలియబెట్టాలి .
  • సన్నని సెగ మీద రొయ్యలు ఉడికి ,మసాలా బంగారు వర్ణం లోకి మరి రొయ్యలకి పట్టేంతవరకు  వరకు వీడికించాలి .
  • నిమ్మరసం పోసి బాగా కలపాలి 
  • స్టవ్ మీదనుంచి దించి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA