రొయ్యలు -ఆనపకాయ కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4185
Likes :

Preparation Method

  • రొయ్యలను చంపి, పసుపు మరియు ఉప్పు వేసి కలపాలి.
  • ఎర్రని చిన్న ఉల్లిపాయలను తురమాలి.
  • టమాటలును తురమాలి.
  • ఆనపకాయను చిన్న ముక్కలుగా తురమాలి.
  • కొబ్బరితురుము,చింతపండు మరియు పచ్చిమిరపకాయలు రుబ్బాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చన చెక్క ,లవంగాలు మరియు కరివేపాకు వేయించాలి.
  • ఉల్లిపాయ మరియు టమాటాలను దోరగా వేయించాలి.
  • అల్లం- వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించాలి.
  • ఆనపకాయ ముక్కలను తిరగవేయాలి.
  • కారం, పసుపు[పొడి వేసి అయిదు నిమిషాలు పాటు వేయించాలి.
  • రొయ్యలను తిరగవేయాలి, తగినంత నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి.
  •  రొయ్యలు  మరియు ఆనపకాయ అయినా తర్వాత కొబ్బరి ముద్దను కలపాలి.
  • తక్కువ మంటలో ఉంచాలి.
  • బాగా కలపాలి.
  • మంట నుండి దించి అందించాలి.
Engineered By ZITIMA