వెల్లులి రొయ్యలు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 4665
Likes :

Preparation Method

  • రొయ్యలని కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి.
  • వెల్లులిని ముద్దగా చేసుకోవాలి.
  • ఉల్లిపాయని తరగాలి.
  • పెనం లో వెన్న వేసి వేడి చేసి,అది కరుగుతున్నప్పుడు ఉల్లిపాయ,వెల్లులి వేసి బాగా వేయించాలి.
  • రొయ్యలు వేసి కలపాలి.
  • ఎండుమిర్చి గింజలు వేసి మూడు నిమిషాలు పాటు వేయించాలి.
  • నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి.
  • రొయ్యలు వేయాలి.
  • రొయ్యలు వేగేవరకు వేయించాలి.ఉప్పు,మిరియాలు పొడి వేసి మూడు నిమిషాలు పాటు వేయించాలి.
  • పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.
Engineered By ZITIMA