కరకరలాడే రొయ్యలు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 1992
Likes :

Preparation Method

  • రొయ్యల తొక్క తీసి తోకను ఉంచాలి.
  • రొయ్యలకి అల్లంవెల్లులిముద్ద,సొయా సాస్,మిరియాలు పొడి,కారం,వెనిగర్ మరియు ఉప్పు రాసి నలఫై నిమిషాలు పాటు ఉంచాలి.
  • ఫై దానికి మొక్కజొన్నపిండి రాసి మిశ్రమం మందపాటిగా వచ్చేవరకు కలపాలి.
  • పెనం లో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • మూడు నుంచి నాలుగు రొయ్యలు వేసి కారకరాలడేవరకు వేయించాలి.
Engineered By ZITIMA