కరకరలాడే మిరప రొయ్యలు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4867
Likes :

Preparation Method

  • రొయ్యలు కడిగి మరియు ప్రక్కన పెట్టుకోవాలి.
  • అల్లం,వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి బాగా తరగాలి.
  • బెంగుళూరు మిరపని త్రిభుజాకారంలో కోసుకోవాలి.
  • ఉల్లిపాయల్ని మరియు ఉల్లికాడల్ని బాగా తరగాలి.
  • గుడ్లు పగలకొట్టి ఉప్పు కలుపుకోవాలి.
  • పగలకొట్టిన గుడ్డు,జొన్న పిండి,మైదా,మిరియాలు పొడి మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • వేడి అయ్యాక,రొయ్యలు గుడ్డు మిశ్రమంలో ముంచి దోరగా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
  • రొయ్యలు బాగా వేయించాలి.
  • వేరే పెనంలో రెండు టేబుల్ స్పూన్లు ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఉల్లిపాయలు,మిరియాలు,అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి,బెంగుళూరు మిర్చి మరియు సోయ్ సాస్ బాగా వేయించాలి.
  • వేయించిన రొయ్యలు,అజినోమోటో,ఉల్లికాడలు,పంచదార వేసి బాగా కలుపుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు అందించుకోవాలి.
Engineered By ZITIMA