పొటాటో స్టీవ్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 971
Likes :

Preparation Method

  • కొబ్బరితురుములోంచి 250 మిల్ చీకటి పాలు తీసి పెట్టుకోవాలి 
  • కొన్ని పల్చటి కొబ్బరిపాలు కూడా తీసిపెట్టుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడెక్కాక పెద్దగా కోసిన ఆలుగడ్డ ముక్కలనివేసి వేయించాలి 
  • ఇపుడు దానిలో ఇలాచీ ,లవంగ ,తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు,తరిగిన అల్లం ,వేసి 5 నిమిషాలవరకు వేయించాలి 
  • పల్చగా తీసిన కొబ్బరిపాలు పోసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • అలుగడ్డముక్కలు ఉడికినతరువాత గ్రేవీ చిక్కపడక నెయ్యి ,చిక్కటి కొబ్బరిపాలు ,కొత్తిమీర,నిమ్మకాయరసం వేయాలి 
  • వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA