పొట్లకాయ ఆలుగడ్డ వడ

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1751
Likes :

Preparation Method

  • కూకేర్లో ఆలుగడ్డ  ఉడికించుకొని పోట్టు తీసి ఉప్పు కలిపి మెత్తగా చేసి పెట్టుకోవాలి 
  • పొట్లకాయ ని పోట్టు తీసి ముక్కలుగా కోసి సగం ఉడికించుకోవాలి 
  • బియ్యంని వెంచుకొని బరకగా పొడి చేసుకోవాలి 
  • అలుగద్ద ముద్దలో పొట్లకాయ ముక్కలు ,తరిగిన ఉల్లిపాయలు,తరిగిన పచ్చిమిరపకాయలు,కరివేపాకు ,కొత్తిమీర,జిలకర ,ఉప్పు,బియ్యంపోడి మరియు పుట్నాలపొడి  వేసి బాగా కలపాలి 
  • కొంచం వడ ముద్దా తీసుకొని కొంచం మందంగా వత్తుకొని కాగుతున్న నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి 
  •  వడ ని బంగారు వర్ణం వచ్చేదాకా కరకర లాడే దాక వేయించుకొని వేడిగా వడ్డించుకోండి 
Engineered By ZITIMA