ఆలుగడ్డ పొడిమాస్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1419
Likes :

Preparation Method

  • కుక్కర్ లో ఆలుగడ్డ లను ఉడికించి ,పొట్టు తీసి ,ముతకగ నలిచి పెట్టాలి .
  • ఉప్పు,పసుపు ,లను ఆలుగడ్డ గుజ్జు కు కలపాలి .
  • ఉల్లిగడ్డ సన్నగా తరగాలి .
  • బాణీ లో నూనె వేగాక ,ఆవాలు ,మినప్పప్పు ,కరివేపాకు ,ఎండుమిర్చి ముక్కలు ,ఉల్లి ముక్కలు వేసి కలిపి ,మగ్గనివ్వాలి .
  • ఆలుగడ్డ గుజ్జు ను మగ్గిన ముక్కలకు కలిపి బాగా వేగనివ్వాలి .
  • 3 నుండి 4 నిముషాలు వరకు సన్న మంటతో వేగనివ్వాలి .
  • దానికి కొబ్బరి తురుమును వేసి వక్క నిమిషం పాటు వేగనివ్వాలి .
  • స్టవ్ నుండి దించి వేడిగా వడ్డించండి .
Engineered By ZITIMA