బంగాళా దుంప మంచూరియన్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4089
Likes :

Preparation Method

  • బంగాళా దుంపలను ఉడికించి, తొక్క తీసి పొడుగ్గా తరుగుకోవాలి.
  • మొక్కజొన్న పొడి, నీళ్లు,ఉప్పు కారం కలుపుకోవాలి .
  • మొక్కజొన్న పొడి మిశ్రమంలో బంగాళాదుంప ముక్కలను ముంచాలి.
  • ఒక పెనమును ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడి అయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  • ఒక మందపాటి పెనములో మూడు స్పూన్ల ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • వెల్లుల్లి. ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
  • అల్లము వెల్లుల్లి ముద్ద వేయాలి.
  • అందులో వేయించిన బంగాళా దుంప ముక్కలు, టమాటో సాస్, ఎండు మిరప సాస్, పంచదార మరియు రెండు టేబుల్ స్పూన్ల ఇదయం నువ్వుల నూనె వేసి కలుపుకొవాలి.
  • బాగా కలపాలి.
  • మంట నుంచి దించి సాయంత్ర సమయాలలో స్నాక్స్ లా అందించవచ్చు.
Engineered By ZITIMA