ఆలుగడ్డ ఫ్రై

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 9373
Likes :

Preparation Method

  • ఆలుగడ్డ పొట్టు తీసి తరిగి పెట్టుకోవాలి .
  • బాణీ లో నూనె వేడిక్కినాక ఆవాలు ,మినపప్పు ,కరివేపాకు ,తో పోపు వేసుకోవాలి .
  • పోపు కు ఆలు ముక్కలను కలిపి చిన్న మంటమీద సగం ఉడికేంత వరకు ఉంచాలి .
  • దానికి కారంపొడి ,పసుపు , ఉప్పు జోడించి పూర్తిగా  ఉడికించాలి .
  • ఆలు ముక్కలు కరకరలాడుతూ బంగారు వర్ణం లోకి మరెంత వరకు వేయించాలి . 
Engineered By ZITIMA