టమాటో పచ్చడి

Spread The Taste
Makes
500 గ్రాములు
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1719
Likes :

Preparation Method

  • పండిన ఎరుపైన టొమాటోలను 4 ముక్కలాగా తరగాలి .
  • ముక్కలను అల్లం తోపాటు దంచుకోవాలి .
  • వెల్లుల్లి ని దంచుకోవాలి .
  • చింతపండు నుంచి గుజ్జు తయారు చేసుకోవాలి .
  • గిన్నెలో నూనె వేడ్క్కినాక ఆవాలు ఇంగువ వెల్లుల్లి ముద్దను పోపు చేసుకోవాలి .
  • దానికి తయారుచేసుకున్న టమాటో గుజ్జు ,చింతపండు గుజ్జు ,మిర్చిపొడి ,ఉప్పు కలిపి బాగా వీడికిచుకోవాలి .
  • గ్రేవీ, నూనె వేరు అయ్యంత వరకు ఉడికించాలి .
  • దానిని చల్లార్చుకొని సీసా లో నివచేసుకోవాలి .
Engineered By ZITIMA