మామిడికాయ పచ్చడి

Spread The Taste
Makes
2 బాటిల్స్
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 1096
Likes :

Preparation Method

  • ఆవాలు మెంతులు వేంచి పొడి చేసే పెట్టుకోవాలి
  • చిన్న ముక్కలుగా కోసిన మామిడి కయ ముక్కలకు ఇంగువ ఉప్పు పట్టించాలి
  • వీటిని సనాతిబట్ట తో మూసి 2 లేక 3  రోజులు ఎండలోపెట్టాలి 
  • కారంపొడి ఇంకా చేసిన పొడి మామిడికాయ ముక్కలకు పట్టియాలి
  • నూనె వేడిఅయ్యాక ఆవాలు వేసి పచ్చడిలో పోయాలి 
  • ఇంకా బాటిల్స్ లో నీళ్ళువచేయండి 
Engineered By ZITIMA