మామిడికాయ మెంతి పచ్చడి

Spread The Taste
Makes
ఐదు వందల గ్రాములు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 975
Likes :

Preparation Method

  • పెద్ద గిన్నెలో మామిడి ముక్కలు తీసుకోవాలి.
  • మెంతుల పొడిని దోరగా వేయించాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి,వేడి అయ్యాక మంట ఆపేయాలి.
  • ఇంగువ వేసి చల్లారనివ్వాలి.
  • మామిడి ముక్కలు,కారం,ఉప్పు,ఆవాలు పొడి,మెంతులపొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • మరిగించిన ఇంగువ నూనె వేసి బాగా కలపాలి.
  • గాలి చొరబడని డబ్బాలో దాచుకొని వాడుకోవాలి.                              కీలక పదం: అప్పటికపుడు చేసుకొనే మామిడి పచ్చడి 
Engineered By ZITIMA