మావాడు పచ్చడి

Spread The Taste
Makes
4 బాటిల్స్
Preparation Time: 2 నిముషాలు
Cooking Time: 7 రోజులు
Hits   : 4621
Likes :

Preparation Method

  • నీళ్ళని మరిగించుకొని ఉప్పు వేసి ఆ నీళ్లను చల్లార్చుకోవాలి 
  • ఆవాలను వేయించుకొని పొడి చేసి ఉన్నచాలి
  • నీళ్లలో ఉప్పు,కారంపొడి,పసుపు,ఆవాలపొడి కలిపి సనాన్నిబట్టతో మూసి ఏడూ రోజులు ఎండలో ఉన్నచాలి 
  • మావాడ్స్ మంచిగా నాని అవి తినడానికి రెడీ 
  • బాటిల్స్ లో పెట్టుకొని ప్రతి రొండు రోజులకు బాటిల్ ని షేక్ చేయాలి 
Engineered By ZITIMA