నిమ్మకాయ పచ్చడి

Spread The Taste
Makes
2 బాటిల్స్
Preparation Time: 30 నిముషాలు
Cooking Time:
Hits   : 1201
Likes :

Preparation Method

  • నిమ్మకాయలను 250 మిల్ నీళ్లలో వేసే ఉడికించి ఉంచాలి
  • చల్లారినాక నిమ్మకాయలనుముక్కలు గ తరిగి పెట్టుకోవాలి 
  • ఇప్పుడు ఉప్పుని  ఇంగువని వేంచి పెట్టుకోవాలి 
  • ఉప్పు,ఇంగువ,పసుపు ,కారంపొడి,పచ్చిమిరపకాయలు,అల్లం ముక్కలు నిమ్మకాయలో వేసే కలిపి పెట్టాలి 
  • దాని పల్చటి బట్ట తో మూసి ఎండలో పెట్టాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసే వేడిఅయ్యాక ఆవాలు,మెంతులతో తాలింపు పెట్టాలి 
  • ఈ తాలింపు నిమ్మకాయలు కలిపి ఒక బాటిల్ లో భద్రపరచండి 
Engineered By ZITIMA