వెల్లుల్లి పచ్చడి

Spread The Taste
Makes
1 సీసా
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 7 రోజులు
Hits   : 1004
Likes :

Preparation Method

  • పొత్తు తొలగించిన వెల్లులి రెబ్బలు లను సన్నగా తరిగి పెట్టాలి .
  • ఈ ముక్కలకు ఉప్పు ,నిమ్మరసం కలిపి పెట్టాలి .
  • ముక్కలను శుభ్రమైన బట్ట తో కప్పి సూర్య రశ్మిలో 7 రోజులు ఎండనివ్వాలి .
  • తరువాత మిర్చిపొడి ని ముక్కలకు కలపాలి .
  • వేడెక్కిన నూనె లో అవ్వలతో పోపు చేసి, దానిని ఎండిన ముక్కలలో పోయాలి .
  • బాగా కలుపుకొని గాలి దురని సీసా లో నిల్వ చేసుకోవాలి .
Engineered By ZITIMA