చేప పచ్చడి

Spread The Taste
Makes
300 గ్రాములు
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20
Hits   : 962
Likes :

Preparation Method

చాప ముక్కలనుకు  పసుపు , ఉప్పు ,మిరియాలపొడి ,పట్టించి 30 నిముషాలు నాననివ్వాలి .

  • వేడిక్కిన నూనె లో చాప ముక్కలను కాల్చుకోవాలి .
  • అల్లం .వెల్లుల్లి ,పచ్చిమిర్చి ,సన్నగా తరిగి ,వేడిక్కిన నూనెలో పోపు చేసుకోవాలి .
  • పోపు కు తయారు చేసుకున్న చాప ముక్కలను కలిపి , ఒక  గిన్నె లోకి తీసుకోవాలి
  • బాణీ లో నూనె వేడెక్కినాక ,మిర్చి పొడి ,వెనిగర్ ,ఉప్పు ,వేసి బాగా కలిపి స్టవ్ నుండి దించి చల్లార్చుకోవాలి .
  • వెనిగర్ మిశ్రమాన్ని ,తయారు  చేసుకున్న చాప ముక్కలను చేర్చి,దానికి మెంతుల పొడిని కలిపి సీసాలో నిల్వ చేయాలి .
Engineered By ZITIMA