కొత్తిమీర పచ్చడి

Spread The Taste
Makes
1 సీసా
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 4019
Likes :

Preparation Method

కొత్తిమీరను కడిగి కత్తిరించుకోవాలి .

  • వేడిక్కిన నూనెలో కరివేపాకు, చనగపప్పు ,మినపప్పు ,మెంతులు ,అల్లం , ఎండుమిర్చి ,చింతపండులను వేయించుకోవాలి .
  • వేయించిన మసాలాలు కు  కొత్తిమీర తురుముని కలిపి ఉప్పు జోడించి బాగా రుబ్బుకోవాలి .
  • నూనె లో ఆవాలు పోపు చేసుకొని ,దానికి తయారు చేసుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని జోడించి చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి .
  • గాలిదురని సీసా లో నిల్వచేసుకోవాలి .
Engineered By ZITIMA