చిల్లి గ్రేవీ

Spread The Taste
Serves
20
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 2048
Likes :

Preparation Method

  • పచ్చిమిరపకాయలు చిన్నగ ,గుండ్రంగా కోసి పెట్టుకోవాలి
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వెడేకాక ఆవాలు కరివేపాకు,ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు,చింతపండు గుజ్జు ,ఉప్పు వేసి బాగా కలపాలి 
  • గ్రేవీ గట్టి పడేదాకా ఉన్నచి  స్టవ్  ఆర్పైయండి
  • పచ్చడిలా కూడా దీని వడ్డుకోవచ్చు 
Engineered By ZITIMA