ఆంధ్ర ఆవకాయ పచ్చడి

Spread The Taste
Makes
ఒక కిలో
Preparation Time: ఒక గంట
Cooking Time: పది నిమిషాలు
Hits   : 1600
Likes :

Preparation Method

  • మామిడికాయ నుంచి పిక్క తీయాలి .
  • మామిడికాయను పెద్ద ముక్కలుగా తరగాలి .
  • ఉప్పును దోరగా వేయించి మరియు దంచాలి.
  • పెద్ద గిన్నెలో ఆవాలు పొడి,మెంతుల పొడి,కారం,ఉప్పు,ఇదయం నువ్వులనూనె మరియు మామిడి ముక్కలు వేయాలి.
  • మొత్తం కలపాలి,మెత్తని వస్త్రంతో గిన్నెని మూతపెట్టుకొని ఏడూ రోజుల పాటు ఎండలో పెట్టాలి.
  • ఎనిమిదివ రోజు పచ్చడిని పొడి డబ్బాలోకి పెట్టుకోవాలి .
  • అవసరమైనప్పుడు వాడుకోవాలి.
Engineered By ZITIMA