తవ పరోటా

Spread The Taste
Serves
6
Preparation Time: 3 గంటలు
Cooking Time: 45 నిముషాలు
Hits   : 5173
Likes :

Preparation Method

  • మైదా పిండి లో ఉప్పు మరియు 50 మిల్ ఇదయం నువ్వుల నూనె వేసి కలిపి ఉన్నచలి
  • దీనికి కొంచం కొంచం గ నీళ్లు పోస్తూ మెత్తటి పిండి ముద్దలా తడపాలి 
  • దీన్ని పల్లచటి వస్త్రం తో కప్పి రెండు గంటలు నాననేవాలి 
  • దీన్ని చిట్టి చిట్టి ఉండలు గ చేసి ఉంచాలి 
  • ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న గ వంతు కోవాలి
  • ఈ వత్తిన దానిని   ఆరిచేతిలో పెట్టి పైకి గుత్తిలా మడవాలి 
  • మడిచి మరల గుండ్రంగా చేయాలి 
  • ఈ గుండ్రంగా చేసిన దాని మల్లి చపాతీ ల మందంగా వతు కోవాలి 
  • ఒక పెన్నం స్టవ్ మీద పెట్టి అది వేడి అయ్యాక  ఈ పారట ని ఇదయం నువ్వుల నూనె వేసి రొండు వైపుల బంగారు వరణము వచ్చే వరకు కాల్చు కోవాలి 
  • అంతే మీ పారట రెడీ .
Engineered By ZITIMA