స్టూఫడ్ పరోటా

Spread The Taste
Serves
6
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 3930
Likes :

Preparation Method

  • ఒక వెడల్పు గిన్నెలో మైదాపిండి ,ఉప్పు,నూనె  నీళ్లు వేసి చపాతీ పిండి ల కలిపి పక్కనపెట్టుకోవాలి 
  • 30 నిముషాలు పిండి ని పక్కనా పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె పోసి వేడెక్కాక జిలకర ,సోంపు ,లవంగం ,కరివేపాకు ,తరిగిన ఉల్లిపాయలు ,తరిగిన అల్లం,తరిగిన వెల్లులి ,తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వేయించుకోవాలి 
  • దీనిలో తరిగిన టొమాటోలు ,మిస్డ్ చికెన్ ,పసుపు ,కారంపొడి ,ధనియాలపొడి ,గరం మసాలా వేసి చికెన్ ఉడికి ఎరుపు రంగులోకి మారేవరకు వేయించుకోవాలి 
  • దీనిలోకి కోడిగుడ పగలగొట్టి వేసి బాగా కలపాలి 
  • కలిపిపెట్టుకున మైదాపిండి ముద్దని 8 భాగాలుగా వేడతీసి ఒక ముద్దా ని చిన్న చపాతీలా వత్తుకొని మధ్య్లో తయారుచేసుకున్న మిశ్రమముని పెట్టి అన్నివైపుళ్లనుంచి మూసివేసి దాని మరల  చపాతీలా వత్తుకోవాలి 
  • పెనం వెడ్డెక్కక ఈ పరోటని వేసి నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి 
  • వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA