అల్లు పనీర్ పరోటా

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 764
Likes :

Preparation Method

  • గోధుమపిండి లో ఉప్పు,కొంచం నూనె,కావాల్సినన్ని వేడి నీళ్లు వేసి పిండి ని ముద్దలా తడపాలి 
  • కూకేర్లో ఆలుగడని ఉడికించుకొని పొత్తు తీసి ఉప్పు కలిపి స్మాష్ చేసి పెట్టుకోవాలి
  • స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె పోసి వేడేకాక అల్లంవెళులి ముద్ద ధనియాలపొడి ,చాట్ మసాలా ,పనీర్ తురుము,కొత్మిరా వేసి కలపాలి 
  • పిండి ముద్దలని చిన్న ముద్దలా పెట్టుకొని వాటిని గుండ్రంగా చేసి దాని మధ్యలో ఈ పనీర్ మిశ్రమముని ఉంచి చుట్టూ మూస్తూ మల్లి గుండ్రంగా చేయాలి 
  • ఈ ముద్దని మల్లి గుండ్రంగా వత్తుకోవాలి
  • పెన్నం పెట్టి వేడిఎక్కక పరోటాలు వేసి నెయ్యి తో రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి 
  • వేడి గా వడ్డించుకోండి 
Engineered By ZITIMA