సిలోన్ ఎగ్ పరోటా

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 45 నిముషాలు
Hits   : 1724
Likes :

Preparation Method

తరిగిన మటన్  మసాలా 
తరిగిన  మటన్ ,ఉప్పు,పసుపు వేసి కూకేర్లో ఉడికించుకోవాలి
ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,అల్లం ని తరిగిపెట్టుకోవాలి 
బాణీలో నూనె వెడ్డెక్కక ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు, అల్లం, వేసి వేయించి ఇపుడు దింట్లో తరిగిన మటన్ ,కారంపొడి ,జీలకర్రపొడి ,ఉప్పు వేసి వేయించుకోవాలి 
ఇది గట్టిపడ్డాక  స్టవ్ అరిపేసి పెట్టుకోవాలి 
 
  • పరోటా కోసం 
  • మైదాపిండిలో ఉప్పు,బేకింగ్ పౌడర్ ,బట్టర్,పెరుగు వేసి కొంచం కొంచం నీళ్లు పోస్తూ పిండిని తడపాలి 
  • ఒక 20 నిముషాలు పక్కన పెట్టాలి 
  • గుడ్డును ఉప్పు వేసి బాగా కలపాలి 
  • పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి 
  • పిండి ముద్దని పల్చటి చపాతీ ల వత్తుకోవాలి 
  • పరోటా మీద గుడ్డుసొన్న ని గరిటతో పరచండి 
  • తయారుచేసుకున్న మటన్ మిశ్రమాన్ని పరోటా పైన పరచండి 
  • అని ముల్లాలు మలుస్తూ పరోటని చతురస్త్రాకారం లో మలచండి 
  • పెనం వెడ్డెక్కక చేసిపెట్టుకున పరోటని వేసి ,రెండువైపులా నూనె వేస్తూ బంగారువర్ణం వచ్చేదాకా కాల్చుకోవాలి 
  • వేడిగా వడ్డించండి 
  
Engineered By ZITIMA