Preparation Method
బంగాళాదుంపలు మరియు ఆకుపచ్చబఠాణీలు ని వేరువేరుగా ఉడికించాలి.
వాటిని గుజ్జు గ చేసి పక్కనపెట్టాలి.
పన్నీర్ ని ముక్కలుగా చేయాలి.
సెనగ పిండి ని వేగించి పక్కన పెట్టుకోవాలి.
బంగాళాదుంపలు గుజ్జు మరియు అక్కుపచ్చ బఠాణీలు గుజ్జు ని ఉప్పు తో కలపాలి.
పనీర్ ముక్కలు , తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి ,సోపు ,కొత్తిమీర , సెనగ పిండి , పసుపు అన్నిటిని బాగా కలపాలి.
కొంచెం కొంచెముగా తీసుకోని కావలసిన ఆకారములో చేసుకోవాలి.
కడై తీసుకోని అందులో ఇదయం నువ్వుల నునే వేసి బాగా వేడిచేయాలి అప్పుడు అందులో ముక్కలు వేసి గోధుమ రంగు మరియు కారకరలాడేన్త వరకు వేగించాలి.
కడైలోనించి తీసి వేడిగా టమాటో కెచప్ తో వొడ్డించుకోవాలి.