పనీర్ టమాటో మసాలా

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 779
Likes :

Preparation Method

  • పనీర్ ని ముక్కలు గ చేసుకోవాలి
  • టమాటో ని ఉడక బెట్టి తొక్క తీసి గుజ్జు గా చేసుకోవాలి.
  • ఉల్లిపాయ ని బాగా తరిగి పెట్టుకోవాలి.
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ని వేడి చేసి ఉల్లి పాయలను వేయించుకోవాలి.
  • తర్వాత చల్లబడనివ్వాలి.
  • చల్లబడిన ఉల్లిపాయ ముక్కలని ముద్ద గా చేసుకోవాలి.
  • జీడీ పప్పు ని కూడా నానబెట్టి ముద్ద గా చేసుకోవాలి .
  • ఒక మంద పాటి పాత్ర లో వెన్న వేసి కరిగాక సోంపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
  • అందులో ధనియాల పొడి , కారం, టమాటో గుజ్జు, వేయించి సిద్ధం చేసిన ఉల్లిపాయ ముద్ద , ఉప్పు వేసి వేగు వాసన వచ్చే వరకు వేయించాలి.
  • పనీర్ ముక్కలు కూడా వేసి స్టవ్ తక్కువ మంట లో  ఉంచి మూడు నిమిషాల పాటు వేయించాలి.
  • గరం మాసాల పొడి, మీగడ, జీడీ పప్పు ముద్ద వేసి బాగా కలుపుకోవాలి.
  • మంట మీద నుంచి దించి వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA