పనీర్ కుర్మా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1304
Likes :

Preparation Method

  • పనీర్ ని ముక్కలుగా చేసుకోవాలి.
  • ఉల్లిపైని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  • దాల్చిన,వెల్లుల్లి ,మొక్క జన్న మిరియాలు,కొత్తిమీర ఆకులు  మరియు జీలకర్రని  రుబ్బుకోవాలి.
  • కొబ్బరికాయని తురిమిన తర్వాత అందులో ఉన్న పాలుని తీయవాలను.
  • కొబ్బరికాయ పాలు మరియు వేయించిన సెనగ  పొడిని కలుపుకోవాలి.
  • టొమాతోని పెద్దపెద్ద  ముక్కలుగా చేసుకోవాలి.
  • జీడీ పప్పుని బాగా రుబ్బి ముద్దాగా చేసుకోవాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చెయ్యాలి.
  • సోపు వేసి వేడి ఎక్కించాలి.అది చిటపటలు ఆయన తర్వాత దాంట్లో ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి.
  • దీనిలో  టమాటా వేసుకోవాలి.
  • దీనిలో  మసాలా వేసి  తక్కువ మంటలో పచ్చి  వాసన పోయినంత వరకు ఉంచుకోవాలి.
  • కొబ్బరికాయ పాలు ,కారంపొడి,గరం మసాలా మరియు ఉప్పు  కలుపుకొని ఉడికించాలి.
  • కొబ్బరికాయ ముద్దా, జీడీ పప్పు మరియు పెరుగు వేసుకోవాలి.
  • కూర దగ్గిరిగా వచ్చిన తరవాత పనీర్ ముక్కలను వేసి ఉడికించాలి.
  • మంట  నుండి తీసి అందించాలి .
Engineered By ZITIMA