పనీర్ కోఫ్తా ఇగురు

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 706
Likes :

Preparation Method

  • పనీర్ ని వేళ్ళతో  నొకాలి.
  • టమాటాలని నీటిలో ఐదు నిమిషాలు పాటు నానబెట్టాలి
  • తరువాత దాని తొక్కను తీసి మెత్తని  ముద్దలా చేసుకోవాలి.
  • క్యారెట్  మరియు బీన్స్ ని  బాగా తరుముకోవాలి.
  • కూరగాయలుని ఆవిరిపట్టించి ఉడకపెట్టాలి.
  • ఉల్లిపాయలుని బాగా తురుముకోవాలి.
  • కోవా , ఉప్పు, ఉడకబెట్టిన కూరగాయలు  అన్నిటిని కలపాలి.
  • నొక్కినా పనీర్ ని ఉండలుగా చేసుకోవాలి.
  • ఉండలుని నోక్కి అందులో కోవా మిశ్రమము కురి ,చివర్లు మూసి మృదుమయిన ఉండలుగా చేసుకోవాలి.
  • మిగిలిన పనీరుని కూడా అలానే మృదుమయిన ఉండలుగా చేసుకోవాలి.
  • మందపాటి కడై లో ఇదయం నువ్వుల నునే వేసి  , అది వేడి అయినా తరువాత పనీర్ ఉండలు వేసి గోధుమరంగు లో వొచినంత వరకు వేయించాలి.
  • మరొక పెనంలో ఇదయం నువ్వుల నునే రెండు స్పూన్ లు వేసి వేడిచేయాలి.
  • అందులో అల్లం వెల్లులి ముద్దా , ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వొచినంత వరకు వేయించాలి.
  • దానికి టమాటా ముద్దా , జాజికాయ పొడి, గరంమసాలా పొడి , కారంపొడి , ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇగురు దగ్గర పడిన తరువాత , అందులో పనీర్ కోఫ్తా ఉండలు వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించాలి.
  • కొత్తిమీరతో అలంకరించి వేడి వేడిగా అందించాలి.
Engineered By ZITIMA