పనీర్ జల్ఫీరేజి

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4892
Likes :

Preparation Method

  • పనీర్ చిన్నచిన్న ముక్కలుగా చేసి వేడి నీళ్ళలో వేసుకోవాలి.
  • మూడు టమాటాలు రుబ్బి ముద్దలా చేసుకోవాలి.
  • గింజలు  తీసి ఒక టమాటాని ముక్కలుగా చేసుకోవాలి. 
  •  గింజలు  తీసి బెంగళూరు మిర్చిని త్రిభుజా ఆకారులుగా చేసుకోవాలి.
  • పచ్చి మిర్చిని ముక్కలుగా చేసుకోవాలి.
  • ఇదయం నువ్వులు నూనెతో పెనముని వేడి చెయ్యాలి,వేడి ఐనతర్వాత జీలకర్ర వేసి వేపాలి.
  • ఉల్లిపాయ,పచ్చి మిర్చి మరియు అల్లం వెల్లులి ముద్ద కలిపేసి బాగా వేపాలి.
  • ఈ మిశ్రములో టమాటా ముక్కలని వేసి వేపాలి.
  • బెంగళూరు మిర్చి ముక్కలు వేసి వేపాలి.
  • గరం మసాలా పొడి,పసుపు,కారంపొడి,ఉప్పు,పనీర్ ముక్కలు మరియు కసూరి మెంతి కలిపి బాగా వేపాలి.
  • పనీర్ ముక్కలు ఉడికిన తరువాత కొత్తిమీర మరియు టమాటో ముక్కలుతో అలంకరించుకోవాలి.
  • మంట నుండి తీసి వేడిగా అందించాలి.
Engineered By ZITIMA