పనీర్ బిర్యానీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదినిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 784
Likes :

Preparation Method

  • బియ్యమును పసుపుతో కలిపి ఉడికించాలి.
  • పనీర్  ముక్కలకు  పసుపు, ధనియాలపొడి ,గరం మసాలా పొడి , అల్లం వెల్లుల్లి ముద్ద ,పెరుగు,కొంచెం ఉప్పు  కలిపి ముప్పై నిమిషాలపాటు ఉంచాలి.
  • ఉల్లిపాయను నిలువుగా తురమాలి.
  • పచ్చిమిరపకాయలు కోయాలి.
  • అల్లంను చిన్న ముక్కలుగా తురమాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఉల్లిపాయను, పచ్చిమిరపకాయలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • పాలు మరియు కుంకుమపువ్వును కలపాలి.
  • మందపాటి  గిన్నె తీసుకుని ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • దాల్చనచెక్క లవంగాలు ,బిర్యానీ ఆకులు  మరియు మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్దను వేయించాలి.
  • తరిగిన అల్లం వేసి వేయించాలి.
  • మెంతి ఆకులు వేసి వేయించాలి.
  • దీనికి వేయించిన ఉల్లిపాయను , మరియు కొత్తిమీర ఆకులు కలపాలి.
  • ఒకసారి కలిపి పనీర్ ముక్కలని  కలపాలి.
  • ఉడికించి బియ్యమును  మరియు నెయ్యిని కలపాలి.
  • పాలను ,కుంకుమ పువ్వు మిశ్రమాన్ని వేసి మూత పెట్టుకోవాలి.
  • దోస పెనమును వేడి చేసి పదినిమిషాల పాటు విజిల్ వచ్చినంతవరకు  ఉంచాలి.
  • తక్కువ మంటలో పది నిమిషాలపాటు ఉంచాలి.
  • కావలసినంత వరకు కలపాలి.
  • మంట నుండి దించి అందించాలి.
Engineered By ZITIMA