చిల్లీ పనీర్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 7116
Likes :

Preparation Method

  • ముందుగా పనీర్ ను ముక్కలు గ తరుగుకోవాలి.
  • వెల్లుల్లి ని దంచాలి.
  • పచ్చిమిరప కాయలను చీలికలు గా చేసుకోవాలి.
  • ముక్క జొన్న పిండి, ఉప్పు,  నీటి ని కలుపుతూ బజ్జి  పిండి ల కలుపుకోవాలి .
  • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ను వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు పనీర్ ముక్కలను కలిపి పెట్టిన మొక్కజొన్న మిశ్రమం లో కలిపి నూనె లో వేచుకోవాలి.
  • వేరొక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నూనె ను వేడి చేసుకోవాలి.
  •  దంచిన వెల్లుల్లి ముక్కలు, పచ్చి మిరప ముక్కలు వేయించాలి.
  • అందులో చిల్లీ సాస్, టమాటో సాస్, సొయా సాస్, మిరియాల పొడి అవసరం అయితే ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • పనీర్ ముక్కలను అందులో వేసి బాగా వేయించాలి.
  • వేగినపనీర్ ముక్కలను కొత్తిమీర ఆకులతో అలంకరించి అందించుకోవాలి.
Engineered By ZITIMA