బంగాళాదుంప బటానీలు మసాలా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1973
Likes :

Preparation Method

  • బంగాళాదుంపలు ఉడికించి తొక్కలు తీసుకుని ముక్కలుగా తరుగుకోవాలి.
  • ఉల్లిపాయలు తరుగుకోవాలి.
  • టమాటో సరైన పరిమాణంలో తరుగుకోవాలి.
  • మిరియాలను పొడి చేసుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ ని వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు మరియు టమాటోలను వేయించాలి.
  • టమాటోలు మెత్తగా అయ్యదాకా వేయించాలి.
  • అల్లం వెల్లులి ముద్ద, బటానీలు వేసి బటానీలు ఉడికేదాకా వేయించాలి.
  • కొబ్బరి సారం పోయాలి. 
  • ధనియాల పొడి, కారం, పసుపు మరియు జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
  • ఎప్పుడైతే అది ఉడికిపోతుందో అప్పుడు బంగాళాదుంపలు వేసుకోవాలి.
  • మసాలా దగ్గర పడ్డకా మిరియాలపొడి, వేయించిన సోంపు మరియు కరివేపాకు వేసుకోవాలి.
  • బాగా కలిపి మంట మీద నుండి దించుకోవాలి.
  • వేడిగా అందిచుకోవాలి.

Choose Your Favorite North Indian Recipes

  • పప్పు బెండకాయ

    View Recipe
  • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

    View Recipe
Engineered By ZITIMA